ఆర్థిక సాయం కోసం.. రూ.100 కోట్లు విరాళం

mankind pharma to donate 100 cr to families of deceased covid warriors

కరోనాపై పోరులో చనిపోయిన వైద్యులు, పోలీసులు, ఫార్మసిస్టులు, ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.100 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్‍కైండ్‍ ప్రకటించింది. కరోనా పోరులో ముందుండి ప్రాణాలు వదిలిన ఫ్రంట్‍లైన్‍ వర్కర్లకు మనందరం రుణపడి ఉన్నాం అని మ్యాన్‍కైండ్‍ ఎండీ రాజీవ్‍ జునే జా అన్నారు. ఆయా కుటుంబాలకు డబ్బు పంపిణీ చేస్తామని, మూడు నెలల్లో రూ.100 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపింది.

 


                    Advertise with us !!!