దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

06-11-2018

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

తెలుగు ప్రజలందిరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలని, తెలుగువారందరికీ సర్వ శుభాలు, శాంతి సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. మనిషిలో రాసత్వం పోవాలని, మానవత్వం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాక్షించారు.