జగన్ పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

జగన్ పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

09-11-2018

జగన్ పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసుల దర్యాప్తు మీద నమ్మకం లేదనడంపై కోర్టు స్పందిస్తూ, దర్యాప్తు అధికారులకు వాంగ్యూలం ఇవ్వకుండా ఘటర జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారని జగన్‌ తరపున లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆక్షేపించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్‌ తరపు లాయర్‌ మాట్లాడుతూ ప్రాణాప్రాయం ఉన్నందునే స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పారు.