సంక్రాంతికి ముందే ముఖ్యమంత్రి సృష్టించిన పింఛనుక్రాంతి సంబరాలు

సంక్రాంతికి ముందే ముఖ్యమంత్రి సృష్టించిన పింఛనుక్రాంతి సంబరాలు

12-01-2019

సంక్రాంతికి ముందే ముఖ్యమంత్రి సృష్టించిన పింఛనుక్రాంతి సంబరాలు

వృద్దాప్య, వితంతు, పింఛన్లు 2000 చేసినందుకు గాను కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్ర పటానికి పాలాభిశేకం చేసిన విజయవాడ MP కేశినేని శ్రీనివాస్ (నాని) గారు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర Amc చైర్మన్ ల సంఘం ఉపాధ్యక్షులు చిరుమామిళ్ళ శ్రీనివాసరావు (బుజ్జి) గారు, చిరుమామిళ్ళ చైతన్య కుమార్(చిన్ని) గారు, మున్సిపల్ చైర్మన్ పద్మావతి, కంచికచర్ల Amc చైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, zptc కోగంటి బాబు, చందర్లపాడు zptc వాసిరెడ్డి ప్రసాద్, వట్టికొండ చంద్రమోహన్, గంటా రాధాకృష్ణ,అన్నదాత కృష్ణ, డాక్టర్ మహేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ వడ్డెల్లి అశోక కుమారి, Amc వైస్ చైర్మన్ మహంకాలి కోటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ(రాము), వీరులపాడు mpp జైపాల్, మనబోతుల శ్రీరామ, ఉప్పుటూరి వెంకట్రావు, శాఖమురి స్వర్ణలత, చుండు శేషగిరిరావు, కో ఆప్షన్ సభ్యులు MA ఖాజా, వడ్డెల్లి శ్రీనివాస రావు,ముక్కపాటి నాగయ్య,వీరంకి వీరాస్వామి, పంగా సతీష్, ఇంటూరి సీతయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, ఈవూరి వినోద్, అచ్చి శేషు, అచ్చి చిన్నబాబు, కొంగర కాళేశ్వర రావు, చెరుకూరి రామారావు,కన్నెగంటి జీవరత్నం, కొండబోలు వినాయక రావు, కొంగర నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.