వాటిని నమ్మొద్దు :యలమంచిలి

వాటిని నమ్మొద్దు :యలమంచిలి

21-05-2019

వాటిని నమ్మొద్దు :యలమంచిలి

ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మవద్దు. సత్తా మార్కెట్‌ను ప్రభావితం చేసి పెద్ద ఎత్తున ప్రజలు డబ్బు కోల్పోయోలా చేసేందుకే ఇలాంటి ఫలితాలు ప్రకటిస్తుంటారు అని మాజీ ఎంపీ యలమంచి శివాజీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి పందేలు కాసి చాలా మంది డబ్బులు కోల్పోయారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చాలా సందర్భాల్లో విఫలమయ్యాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా అని అన్నారు.