కుటుంబంతో యూరప్‌కు చంద్రబాబు

కుటుంబంతో యూరప్‌కు చంద్రబాబు

19-06-2019

కుటుంబంతో యూరప్‌కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి యూరప్‌ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతున్నట్లు సమాచారం. ఆయనతోపాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాంశ్‌ కూడా వెళ్తున్నారు. ఈ నెల 26న ఆయన తిరిగి వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌, ఇటలీ దేశాలు సందర్శిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.