ఆళ్లకు లోకేశ్‌ కంగ్రాట్స్‌

ఆళ్లకు లోకేశ్‌ కంగ్రాట్స్‌

19-06-2019

ఆళ్లకు లోకేశ్‌ కంగ్రాట్స్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రాంగణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ లోకేశ్‌ ఎదురుపడ్డారు. వెంటనే ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. మంగళగిరిలో తనపై విజయం సాధించిన ఆళ్లకు లోకేశ్‌ కంగ్రాట్స్‌ చెప్పి అభినందించారు. లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. అనంతరం వీరిద్దరి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు అక్కడ ఉన్న వారిలో ఆసక్తిని కలిగించాయి.