బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

16-09-2019

బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.