దేవినేని అవినాశ్‌ టీడీపీకి గుడ్‌బై

దేవినేని అవినాశ్‌ టీడీపీకి గుడ్‌బై

14-11-2019

దేవినేని అవినాశ్‌ టీడీపీకి గుడ్‌బై

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడంలేదన్న అసంతృప్తితో ఉన్న అవినాశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.