లక్ష్మీపార్వతికి కేబినెట్‌ హోదా

లక్ష్మీపార్వతికి కేబినెట్‌ హోదా

14-11-2019

లక్ష్మీపార్వతికి కేబినెట్‌ హోదా

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్‌ ర్యాంక్‌ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హోదాకు తగిన విధంగా వేతనం, అలవెన్సులను ప్రభుత్వం చెల్లించనుంది.