ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని

ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని

14-11-2019

ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమెను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి మహిళా సీఎస్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.