తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం
Telangana Tourism
Vasavi Group

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం

30-05-2017

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా అధ్యక్ష పదవికి జారీ చేసిన నోటిఫికేషన్ కు చంద్రబాబునాయుడికి అనుకూలంగా మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ నాయకుడు పెద్ది రెడ్డి ప్రకటించారు. నారా చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇది రెండో సారి.

Click here for Photogallery