పవన్ కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

పవన్ కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

02-09-2017

పవన్ కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం పవన్‌ చేస్తోన్న కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పవన్‌ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాని పేర్కొంటూ చంద్రబాబు తన ట్విటర్‌లో పేర్కొన్నారు.