12వ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర..

12వ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర..

19-11-2017

12వ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర..

కోవెలకుంట్ల  నుంచి ప్రారంభమైన పాదయాత్ర రోడ్డు మార్గంలో వస్తున్న వృద్ధులను వికలాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ వెళుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెలో ప్రజాసంకల్ప యాత్ర..
కాసేపట్లో ఆమదాల క్రాస్ రోడ్స్ కు చేరుకోనున్న శ్రీ వైయస్ జగన్..

కర్నూలు జిల్లా--గులాంనబీ పేట చేరుకున్న శ్రీ వైయస్ జగన్..

శ్రీవైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన గ్రామస్ధులు..
శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కు బ్రహ్మరధం.
అడుగడుగునా శ్రీ వైయస్ జగన్ కు జననీరాజనాలు..
శ్రీ వైయస్ జగన్ రాకతో భారీగా తరలివచ్చిన జనం..
అన్న వస్తున్నాడు అంటూ శ్రీ జగన్ కు జనం జేజేలు..
దారి పోడవునా తమ సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు..

కర్నూలు--శ్రీ వైయస్ జగన్ ను కలిసిన వికలాంగుల పోరాట సమితి..

మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు..
ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం లేదని వాపోయిన వికలాంగులు..
తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వికలాంగుల ఆవేదన..
వికలాంగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన శ్రీ వైయస్ జగన్..
తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యలు తీరుస్తామని శ్రీ వైయస్ జగన్ హామీ..

కర్నూలు జిల్లా--ఇల్లూరికొత్తపేట లో శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర..

శ్రీ వైయస్ జగన్ ను కలిసిన ఆలిండియా బంజార సేవా సంఘం..
గిరిపుత్రిక పధకం కింద వివాహాలకు రూ.50వేలు ఇస్తామని మాట తప్పారు..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు విస్మరించారని ఆవేదన..

కర్నూలు జిల్లా--సౌదరదిన్నెలో శ్రీ వైయస్ జగన్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు..

తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన ఉపాధ్యాయ సంఘాలు..
ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చిన శ్రీ వైయస్ జగన్..

Click here for PhotoGallery