ప్రత్యేక హోదా తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. : వైయస్ జగన్

ప్రత్యేక హోదా తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. : వైయస్ జగన్

20-11-2017

ప్రత్యేక హోదా తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. : వైయస్ జగన్

 గోవిందిన్నెలో వైయస్ జగన్ ను కలిసిన విద్యార్ధి జేఏసీ.. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై చంద్రబాబు అణచివేత ధోరణిని .. వైయస్ జగన్ కు వివరించిన విద్యార్ధి జేఏసీ.. ప్రత్యేక హోదా ఏపీ హక్కంటూ ప్లకార్డు పట్టుకుని.. విద్యార్ధులతో కలిసి నడిచిన శ్రీ వైయస్ జగన్.. హోదా కోసం ఉద్యమించిన వారిని నిర్భంధించడం సిగ్గుచేటు..