22వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

22వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

30-11-2017

22వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

ఇవాళ 14.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బి ఆగ్రహారం నుంచి నడక ప్రారంభించిన వైయస్ జగన్. కారుమంచి గ్రామం మీదుగా ఆలూరు నియోజకవర్గంలోని ఆయన అడుగు పెట్టిన జగన్. వెంగళరాయదొడ్డి, కైరుప్పుల, బెల్లేకల్‌ మీదుగా కొనసాగిన పాదయాత్ర. బిల్లేకల్‌లో బహిరంగ సభలో ప్రసంగించిన వైయస్ జగన్.

Click here for Photogallery