23వరోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర..
MarinaSkies
Kizen

23వరోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర..

30-11-2017

23వరోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర..

జూటూరు చేరుకున్న వైయస్ జగన్.. వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన గ్రామస్ధులు.. జూటూరు లో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయస్ జగన్.. ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వైయస్ జగన్ ను కలిసిన నిరుద్యోగులు.. నిరుద్యోగ భృతి పై  ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని వినతి.. పత్తికొండ లో బీసీ బాలికల వసతి గృహం, పాలిటేక్నిక్, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేత..

YSRCP President Jagan Mohan Reddy names month old baby, Vijayamma. Her parents Sudharani and Lakshmi Narayana have come all the way from Bellary,  Karnataka to meet and support YS Jagan Mohan Reddy who is on historic 3000 Km PrajaSankalpaYatra

Click here for Photogallery