25వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

25వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

03-12-2017

25వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనాంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభమైంది. అక్కడి నుంచి జొన్నగిరి, ఎర్రగుడి మీద తుగ్గలి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తుగ్గలి నుంచి యాత్రను పున:ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చెరువు తొండకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.