ముగిసిన 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర

ముగిసిన 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర

03-12-2017

ముగిసిన 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర

రేపటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర. ఈ రోజు మదనాంతపురం క్రాస్, జొన్నగిరి, ఎర్రగుడి, తుగ్గలి, చెరువుతండా వరకు సాగిన ప్రజా సంకల్పయాత్ర. ఇవాళ 10.6 కి.మీ నడిచిన వైయస్ జగన్. 

కర్నూలు జిల్లాలో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర. కర్నూలు జిల్లాలో 18 రోజులు 7 నియోజక వర్గాల్లో 14 మండలాల్లో 240 కి.మీ నడిచిన వైయస్ జగన్. ఇప్పటివరకు 356.8 కి.మీ. నడిచిన వైయస్ జగన్. 

రేపటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర
రేపు బసినేపల్లి నుంచి గుత్తి వరకు సాగనున్న యాత్ర
గుత్తిలో వైయస్ జగన్ బహిరంగసభ.