9న 'అపోలో' కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన

9న 'అపోలో' కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన

03-01-2018

9న 'అపోలో' కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చినపండూరు గ్రామంలో అపోలో టైర్‌ లిమిటెడ్‌ స్థాపనకు ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 200 ఎకరాల్లో రూ.525 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సంస్థలో తొలిదశలో 900 మందికి, రెండో దశలో 450 మందికి ఉపాధి కల్పిస్తారు. ఇది ప్రతిష్ఠాత్మక కంపెనీ అని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.