రేపు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు బేటీ
Sailaja Reddy Alluddu

రేపు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు బేటీ

11-01-2018

రేపు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు బేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10:40 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఖారారైంది. దీంతో ఈరోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి బయర్దేనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం. కాగా ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తోంది.