వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం గొప్ప అవకాశం

వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం గొప్ప అవకాశం

23-01-2018

వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం గొప్ప అవకాశం

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనడం గొప్ప అవకాశమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందులో పాల్గొనడం ద్వారా ఇండియాకు ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో వివరిస్తామని చెప్పారు.