హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
Sailaja Reddy Alluddu

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

12-07-2018

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు నగరంలో గ్లోబల్‌ వాటర్‌ సెక్యూరిటీ సదస్సును నిర్వహిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ వెల్లడించారు. ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. సంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి మంత్రి సచివాలయంలో మీడియతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరులు తగ్గిపోతున్నాయని తెలిపారు. వాటర్‌ మెనేజ్‌మెంట్‌ ద్వారా నీటీ వధాను ఆరికట్టవచ్చని తెలిపారు.