హైకోర్టు న్యాయమూర్తిగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్

హైకోర్టు న్యాయమూర్తిగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్

09-11-2018

హైకోర్టు న్యాయమూర్తిగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీకల్లా కొత్త బాధ్యతలను స్వీకరించాలని మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదం మేరకు ఈ నూతన నియామకం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.