నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని

నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని

17-11-2018

నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని

కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్‌ దాఖలు చేశారు. కూకట్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సుహాసిని నామినేషన్‌ పత్రాలను అందజేశారు. సుహాసిని వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, భవ్య ఆనంద్‌ప్రసాద్‌ ఉన్నారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.