సీఎం కేసీఆర్ కు మన్మోహన్ అభినందనలు

సీఎం కేసీఆర్ కు మన్మోహన్ అభినందనలు

09-01-2019

సీఎం కేసీఆర్ కు మన్మోహన్ అభినందనలు

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తున్నారని మన్మోహన్‌ ప్రశంసించినట్లు సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.