గీతం విద్యార్థిని మరో 4 ప్రపంచ రికార్డులు

గీతం విద్యార్థిని మరో 4 ప్రపంచ రికార్డులు

22-04-2019

గీతం విద్యార్థిని మరో 4 ప్రపంచ రికార్డులు

హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థిని శివాలీ జోహ్రి శ్రీవాస్తవ నాలుగు ప్రపంచ రికార్డులు సాధించారు. ఆమె తల్లిదండ్రులు కవిత జోహ్రి శ్రీవాస్తవ, అనిల్‌ శ్రీవాస్తవలతో కలిసి ఆరెగామీ పేపర్‌తో 3,501 వేల్స్‌, 2,100 పెంగ్విన్స్‌, 6,098 సిట్రస్‌ ఫలాలు, 2,300 లెమన్‌ సిట్రస్‌ బొమ్మలను రూపొందించినందుకు అనిస్ట్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కిందని వర్సిటీ అదనపు ఉపకులపతి ఎన్‌.శివప్రసాద్‌ వెల్లడించారు.