కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

13-05-2019

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్మే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి రెడ్డి, వరంగల్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పరకాల నియోజకవర్గానికి చెందిన ఇనుగుల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఉదయ్‌ మోహన్‌ రెడ్డి పేరును ఖరారు చేసింది.