ఆ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు

ఆ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు

16-05-2019

ఆ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు

మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు సృష్టం చేసింది. నిర్వాసితుల పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం పరిహారం తీసుకోవాలని వారికి సూచించింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని పేర్కొంది. ఈ మేరకు పరిహారం తీసుకోని చెక్కులను 46 మంది నిర్వాసితుల తరపు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్లనూ కలిపి విచారిస్తామని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం సృష్టం చేసింది.