మహారాష్ట్ర గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

మహారాష్ట్ర గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

14-06-2019

మహారాష్ట్ర గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ సిహెచ్‌.విద్యాసాగర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించారు.