తలసేమియా కేర్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

తలసేమియా కేర్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

14-06-2019

తలసేమియా కేర్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తలసేమియా కేర్‌ సెంటర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం తలసేమియా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆమె సత్కరించారు. తలసేమియా బాధితులు రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 80 మంది బాధితులను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ దత్తత తీసుకుందని ఆమె సృష్టం చేశారు.