అమెరికా పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అమెరికా పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

16-07-2019

అమెరికా పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరారు. వారం రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. అమెరికాలో కూడా పార్టీ సభ్యత్వ నమోదులో లక్ష్మణ్‌ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.