బీజేపీలో చేరిన మోత్కుపల్లి

బీజేపీలో చేరిన మోత్కుపల్లి

04-11-2019

బీజేపీలో చేరిన మోత్కుపల్లి

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అతిత్‌ షాను కలిసిన మోత్కుపల్లి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మోత్కుపల్లితో పాటు అమిత్‌ షాను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఆ పార్టీ నాయకులు వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్‌ రావు, వీరెందర్‌ గౌడ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పరిస్థితులను లక్ష్మణ్‌ అమిత్‌ షాకు వివరించారు.