దిశ ఇంటి దగ్గర భద్రత పెంపు

దిశ ఇంటి దగ్గర భద్రత పెంపు

06-12-2019

దిశ ఇంటి దగ్గర భద్రత పెంపు

శంషాబాద్‌ నక్షత్ర కాలనీలోని దిశ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. దిశ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె నివాసంలోకి ఎవరినీ అనుమతించొద్దని స్పెషల్‌ టీమ్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం విదితమే. నలుగురి మృతదేహాలకు చటాన్‌పల్లి వద్దనే పంచనామా నిర్వహించారు.