దిశను దహనం చేసిన స్థలంను పరిశీలించిన అమెరికా జర్నలిస్టులు

దిశను దహనం చేసిన స్థలంను పరిశీలించిన అమెరికా జర్నలిస్టులు

11-12-2019

దిశను దహనం చేసిన స్థలంను పరిశీలించిన అమెరికా జర్నలిస్టులు

హత్యాచార నిందితులు దిశపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన స్థలాన్ని అమెరికాకు చెందిన ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జర్నలిస్టులు పరిశీలించారు. తాము ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నామని దిశ దారుణఘటన గురించి తెలిసి వచ్చామని పత్రిక దక్షిణాసియా బ్యూరో చీఫ్‌ జెఫ్రీ జెటిల్‌మన్‌ తెలిపారు. ఆయనవెంట వచ్చిన మహిళా ఫొటోగ్రాఫర్‌ దిశను కాల్చివేసిన స్థలంతో పాటు ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని, జాతీయరహదారిపై సందర్శకుల తాకిడిని ఫొటోలు తీశారు.