ఆధునిక జీవనశైలికి సరిపోయేలా నాణ్యమైన నిర్మాణాలకు పేరెన్నికగన్న నార్త్‌స్టార్ హోమ్స్ నుంచి అందరికినచ్చేలా ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. ప్రాజెక్టులను నిర్మించడమే కాదు...అనుకున్న సమయంలో దానిని కస్టమర్‌కు అందించేలా కూడా ఎన్నో జాగ్రత్తలను కంపెనీ తీసుకుంటోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ రంగాలకు కావాల్సినట్లుగా నిర్మాణాలను కంపెనీ చేపడుతోంది. కన్స్ట్రక్షన్ మాది విభిన్నమని కంపెనీ చెబుతోంది.
కంపెనీ ప్రాజెక్టులు
డిస్ట్రిక్ట్ 1 (అపార్ట్మెంట్స్)
గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఈ ప్రాజెక్టును కడుతున్నారు. దాదాపు 2.16 ఎకరాల్లో నిర్మితమయ్యే అపార్టుమెంట్లో 149 ఫ్లాట్స్ ఉన్నాయి. 1565 స్క్వేర్‌ఫీట్ నుంచి 2400 స్క్వేర్‌ఫీట్ నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. ఏప్రిల్ 2019లోగా దీనిని పూర్తి చేసి కస్టమర్లకు అందించాలని అనుకుంటున్నారు.
హిల్‌సైడ్ (విల్లాస్)
గండిపేట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దాదాపు 5.25 ఎకరాల్లో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టులో దాదాపు 35 విల్లాలు ఉన్నాయి. 6660 స్క్వేర్‌ఫీట్ నుంచి 445 స్క్వేర్యార్డ్స్లో నిర్మిస్తున్నారు. మార్చి 2018లోగా దీనిని పూర్తి చేసి కస్టమర్లకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏర్పోర్ట్ బొలివార్డ్ (విల్లాస్)
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 9.85 ఎకరాల్లో నిర్మింతమయ్యే ఈ ప్రాజెక్టులో దాదాపు 79 విల్లాలు అందుబాటులో ఉన్నాయి. 3100 స్క్వేర్‌ఫీట్ నుంచి 300 స్క్వేర్యార్డ్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2020లోగా దీనిని పూర్తి చేయనున్నారు.
ఈడెన్ గార్డెన్ (అపార్ట్మెంట్స్)
వైజాగ్‌లోని ఎంవిపి కాలనీలో దీనిని నిర్మిస్తున్నారు. 2.14 ఎకరాల్లో దీనిని చేపట్టారు. 120 యూనిట్లను 1792 స్క్వేర్‌ఫీట్, 3601 స్క్వేర్‌ఫీట్‌లో నిర్మిస్తున్నారు. మే 2019లోగా దీనిని పూర్తి చేసి కస్టమర్లకు అందించాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో సురేఖ ప్లాజా పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్‌ను, వైజాగ్‌లో ఎంజిఆర్ ప్లాజా పేరుతో మరో కమర్షియల్ కాంప్లెక్‌ను నిర్మించనున్నారు.
Northstar Homes
Plot No.8-2-293/82/A/1057/F1 , 2nd Floor
Road No.45 Jubilee Hills, Hyderabad 500033
040 - 2333 6662 / 3
www.northstarhomes.in