మహిళలకు జిఇఎస్ లో ప్రాధాన్యం

మహిళలకు జిఇఎస్ లో ప్రాధాన్యం

11-09-2017

మహిళలకు జిఇఎస్ లో ప్రాధాన్యం

హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ సమ్మిట్‌ ను మహిళల సదస్సుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ధీమ్‌ను కూడా నిర్ణయించారు. ఉమెన్‌ ఫస్ట్‌...ప్రాస్బరిటీ ఆల్‌ అన్నదే ఈ సదస్సు ధీమ్‌. ఇందుకు తగ్గట్టే ఈ సదస్సుకు ఎక్కువమంది మహిళ పారిశ్రామికవేత్తలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు ప్రథమ ప్రాధాన్యం అందరికీ సౌభాగ్యం ఇతివృత్తంతో సదస్సు నిర్వహిస్తున్నందువల్ల ఆహ్వానితుల్లో కూడా సగం మంది మహిళలు ఉండేలా చూస్తున్నారు.