గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ లోగో ఆవిష్కరణ

గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ లోగో ఆవిష్కరణ

11-09-2017

గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌కు సంబంధించి లోగోను న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఢిల్లీలోని యుఎస్‌ ఎంబసీ అధికారిణి మేరీ కె ఎల్‌. కార్ల్‌సన్‌, నీతిఅయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ సంయుక్తంగా ఈ లోగోను ఆవిష్కరించారు.