సీఎం కేసీఆర్‌ని కలిసిన నాగ్‌
Nela Ticket
Kizen
APEDB

సీఎం కేసీఆర్‌ని కలిసిన నాగ్‌

12-09-2017

సీఎం కేసీఆర్‌ని కలిసిన నాగ్‌

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల ఢిల్లీలో కంటికి శస్త్రచికిత్స చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి పరామర్శించారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శించేందుకు నాగార్జున ప్రగతి భవన్‌ కి వెళ్లినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయనని కలుసుకున్న వారిలో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు వున్నారు.