ప్రపంచ తెలుగు మహాసభల వెబ్‌సైట్‌ ప్రారంభం

ప్రపంచ తెలుగు మహాసభల వెబ్‌సైట్‌ ప్రారంభం

23-10-2017

ప్రపంచ తెలుగు మహాసభల వెబ్‌సైట్‌ ప్రారంభం

ప్రపంచ తెలుగు మహాసభల వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, రమణాచారి, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, అధికార భాష సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కాగా, డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మహాసభలు హైదరాబాద్‌లో ఘనంగా జరగనున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల వెబ్‌సైట్‌ www.tswtc.gov.in