ఢిల్లీలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ఢిల్లీలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

10-11-2017

ఢిల్లీలో  ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

ఢిల్లీలో సన్నాహక సదస్సును వైభవంగా నిర్వహించారు. దేశపతిశ్రీనివాస్ తెలంగాణ పాటతో సభను ప్రారంభించి, హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల విశేషాలను వివరించారు. తెలుగుభాష సొగసు తెలంగాణ పల్లెల్లో గుబాళిస్తున్నదని, తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభల పండుగ మొదలయిందని చెప్పారు. మహాసభల కార్యాచరణను తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ వివరించారు. కేంద్ర ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి కూడా పాల్గొన్నారు.