చెన్నైలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
Ramakrishna

చెన్నైలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

10-11-2017

చెన్నైలో ప్రపంచ తెలుగు మహాసభల  సన్నాహక సదస్సు

చెన్నైలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ, వివిధ తెలుగుసంఘాల ప్రతినిధులు హాజరై.. చెన్నై నుంచి సాంస్కృతిక బృందాలతో మహాసభలకు వస్తామని పేర్కొన్నారు.