బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

10-11-2017

బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల  సన్నాహక సదస్సు

బెంగళూరులో జరిగిన సదస్సులో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ పాల్గొని మహాసభల వివరాలను తెలియజేశారు. ఈ సదస్సులో తెలుగు విజ్ఞానసమితి, తెలుగు సాహిత్యసమితి, కర్ణాటక రచయితల సంఘం, ఆంధ్ర సారస్వత సమితి, తమిళనాడు తెలుగు సంఘం, కర్ణాటక తెలుగు అకాడమీల ప్రతినిధులు పాల్గొన్నారు.