తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌

తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌

11-11-2017

తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ఎం.మహేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. మహేందర్‌ రెడ్డి రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనురాగ్‌శర్మ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం మహేందర్‌రెడ్డిని డీజీపీగా ఎంపిక చేసింది. అనురాగ్‌శర్మను హోంశాఖ సలహాదారుగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. మహేందర్‌ రెడ్డి స్థానంలో హైదరాబాద్‌ తాత్కాలిక సీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించారు.