ప్రపంచ తెలుగు మహాసభల వేదికలు

ప్రపంచ తెలుగు మహాసభల వేదికలు

15-11-2017

ప్రపంచ తెలుగు మహాసభల వేదికలు

5రోజుల ప్రపంచ తెలుగు మహాసభలకు ఎల్ బి స్టేడియం ముఖ్యవేదిక కాగా రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్, లలిత కళాతోరణం, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, భారతీయ విద్య భవన్, శిల్ప కల వేదిక, పింగిళి వెంకట్రామ్ రెడీ హాల్ ఇతర కార్యక్రమాలకు వేదికలు కానున్నాయి. లిట్రేచర్ కి సంబందిచిన కార్యక్రమాలు ప్రొద్దున, మధ్యాహ్నం కాగా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం సమయంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోలాటం, గిరిజనుల సాంస్కృతిక నృత్యాలు, పేరిణి నృత్యం, పాటలు, బతుకమ్మ, రామదాసు పద కీర్తనలు, తందానా రామాయణం, హరికథ, కవి సమ్మేళనం, కవిత సంపుటాల అవధానం, పద్యాలు, జానపద గేయాలు, ఇంకా ఇతర సాహిత్య, సాంస్కృతిక కళల ప్రదర్శనకై ప్రపంచం తెలుగు మహాసభలు సిద్ధం అవుతున్నాయి.