జీఈఎస్ లో మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్
Sailaja Reddy Alluddu

జీఈఎస్ లో మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్

29-11-2017

జీఈఎస్ లో మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్

ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానుషి మాట్లాడుతూ మిస్ వరల్డ్ కిరీటం దక్కడం పట్ల దేశం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్త్రీ, పురుషులిద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని..ఈ విషయాన్ని పురుషులు తెలుసుకోవాలని మానుషి సూచించారు.