ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబుకు ఆహ్వానం

ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబుకు ఆహ్వానం

01-12-2017

ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబుకు ఆహ్వానం

డిసెంబర్‌ 15 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని కూడా అందరు ప్రముఖులతో పాటు ఆహ్వానిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం జరిపిన సమీక్షలో చెప్పారు.