ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షా సమావేశం
MarinaSkies
Kizen

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షా సమావేశం

08-12-2017

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షా సమావేశం

తెలంగాణ యాస, భాష, జీవనసౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ప్రపంచ తెలుగు మహా సభల క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, కె. తారకరామారావు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలోని సి.బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో ప్రపంచ తెలుగు మహా సభల క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

Click here for Photogallery