జూన్ 2 నాటికి హైకోర్టు విభజన
Sailaja Reddy Alluddu

జూన్ 2 నాటికి హైకోర్టు విభజన

02-01-2018

జూన్ 2 నాటికి హైకోర్టు విభజన

జూన్‌ 2వ తేదీ నాటికి ఉమ్మడి హైకోర్టు విభజన జరగనుంది. అలాగే రాబోయో 6 నెలల్లో హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అలాగే ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు, కమిటీని నియమించనున్నారు.