24న యాదాద్రికి సీఎం కేసీఆర్

24న యాదాద్రికి సీఎం కేసీఆర్

09-02-2018

24న యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఈ నెల 24వ తేదీన యాదాద్రికి విచ్చేయనున్నారు. 17వ తేదీ నుంచి 24వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మూెత్సవాలు జరుగుతున్నాయి. 24న స్వామివారి కల్యాణం జరగనుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 17న స్వస్తి వాచనంతో బ్రహ్మూెత్సవాలకు శ్రీకారం చుడతారు.